కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ కి మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలా తన సినిమాలు మన దగ్గర కూడా డబ్ అయ్యి విడుదల అవుతూ ఉంటాయి. మరి అలా తన నుంచి రీసెంట్ గా రిలీజ్ అయ్యిన సాలిడ్ హిట్ ...